Home
Abhishek Sharma
Abhishek Sharma News
-
SA vs IND: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. మూడో టీ20 భారత్‌దే!
నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 2-1తో… -
IND vs SA: తెలుగోడి దెబ్బకి విలవిలాడిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ
IND vs SA: సెంచూరియన్ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చితకబాదాడు. మరోవైపు వరుస వికెట్లు పడిపోతున్న తాను మాత్రం సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ డకట్ కాగా..… -
Abhishek Sharma: ఏం అభిషేక్.. ఐపీఎల్లో మాత్రమే ఆడుతావా?
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 7 పరుగులే చేసిన అభిషేక్.. రెండో టీ20లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. పోర్ట్ ఎలిజిబెత్‌లో కోయిట్జీ బౌలింగ్‌లో చెత్త ఆడి ఔటయ్యాడు. జింబాబ్వేపై ఒక సెంచరీ మినహా.. అభిషేక్ టీ20ల్లో రాణించడంలో విఫలమయ్యాడు. దాంతో అతడిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జింబాబ్వే సిరీస్‌తో అభిషేక్ శర్మ టీ20తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు… -
SRH Retentions List: తగ్గేదేలే.. దమ్మున్న ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్
SRH Retentions List for 2025 IPl: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు.. ఈ ఏడాది రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ టీం తాజాగా జట్టు స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియా వేదికగా వివరాలను ఎస్ఆర్ఎస్ టీం యాజమాన్యం వెల్లడించింది. అక్టోబర్ 31 కి ఆయా జట్లు తమ ఆటగాళ్ల రిటెన్షన్ లిస్టును విడుదల చేయాలని ఇదివరకే బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రతి… -
SRH Retention List: అభిషేక్ శర్మకు జాక్‌పాట్.. అతడికి మాత్రం నిరాశే!
ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితాలను సమర్పించేందుకు అక్టోబర్ 31ని గడువుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్ 2025 కోసం ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ఆరుగురినినేరుగా రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఆర్టీఎమ్ కార్డ్‌తో వేలంలో దక్కించుకోవచ్చు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు… -
Team India: డేంజరస్ బ్యాటర్లను అధిగమించిన టీమిండియా యువ బ్యాటర్..
పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్ ఆసియా కప్ 2024 రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాను బ్యాటింగ్, రసిక్ సలామ్ అద్భుత బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 107 పరుగులకే ఆలౌటైన యూఏఈ.. అనంతరం లక్ష్య చేధనలో భారత్ 10.5 ఓవర్లలో 108 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించింది. భారత్ బ్యాటింగ్‌లో టీమ్ఇండియా ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ.. క్రీజులోకి వచ్చిన… -
Asia Cup 2024: వరుసగా రెండో విజయం.. సెమీఫైనల్లో భారత్!
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బిలో భాగంగా సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలతో భారత్ (4 పాయింట్లు) గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ బుధవారం తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ… -
Pat Cummins: ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ సక్సెస్‌కు కారణం పాట్ కమిన్స్!
Basit Ali Huge Praises on Pat Cummins: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు నితీశ్‌కుమార్ రెడ్డి సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ (74; 34 బంతుల్లో 4×4, 7×6) చేసిన నితీశ్.. బౌలింగ్‌లో రెండు వికెట్లు (2/23) పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ (15; 11 బంతుల్లో 3×4,) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. గత సిరీస్‌లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఇద్దరు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్… -
Harbhajan Singh: ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కి హర్భజన్ సింగ్ ప్రశ్న..విషయమేంటంటే..?
రాబోయే శ్రీలంక టూర్లో మెన్ ఇన్ బ్లూ టీమ్‌లో స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్ మరియు అభిషేక్ శర్మలను మినహాయించడంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశ్నలు లేవనెత్తాడు. -
Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ తర్వాత.. అభిషేక్ శర్మ చెత్త రికార్డ్!
Abhishek Sharma Unwanted Record in T20Is: టీమిండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తర్వాత డిమోట్ అయిన రెండో భారత బ్యాటర్‌గా అభిషేక్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన అభిషేక్.. మూడో టీ20లో డిమోట్ అయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్…
తాజావార్తలు
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..