Home
Abhishek Sharma
Abhishek Sharma News
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
Yuvraj Singh: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలను వెంటనే వన్డే జట్టులోకి తీసుకోవాలని, లేకపోతే అది దేశంలోని ప్రతిభను కాలరాయడమే అవుతుందని టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ బీసీసీఐ సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ యువ ఆటగాళ్లను 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఎంపిక చేయకపోతే వారి టాలెంట్‌కు అన్యాయం చేసినట్టేనని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ చర్చలో ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించారు. -
Bevon Jacob: అభిషేక్ ఇన్నింగ్స్‌ను కలలో కూడా మర్చిపోలేకపోతున్నాం.. నాలుగో టీ20కి ప్లాన్‌తో దిగుతున్నాం..
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ చేతిలో 3-0తో వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్ జట్టు, ఆఖరి రెండు మ్యాచ్‌లలో తమ చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవడంపై పూర్తి దృష్టి సారించనున్నట్లు ఆ జట్టు బ్యాటర్ బెవోన్ జాకబ్స్ వెల్లడించారు. ఆక్లాండ్‌లో భారత్‌తో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం 0-3తో సిరీస్ కోల్పోవడం ఏమాత్రం బాగోలేదని, అయినప్పటికీ తమ జట్టు సానుకూల దృక్పథంతోనే ముందుకు వెళ్తోందని జాకబ్స్… -
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఓపెనర్ అని భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అభిషేక్ ఎంతో ప్రమాదకరమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇంత వేగంగా, అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన మరొక బ్యాటర్ లేరంటే ఆయన బ్యాటింగ్ తీరు ఎంత ధాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారీ భయం లేకుండా తన షాట్లు ఆడటమే ఆయన అసలైన బలంగా… -
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్‌రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్-1 టెస్ట్ ఆల్ రౌండర్ సింహాసనాన్ని కోల్పోయాడు. ఏకంగా 1,683 రోజుల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జడ్డూకి ఇది ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దక్షిణాఫ్రికా యువ సంచలనం మార్కో జాన్సెన్ తాజా ర్యాంకింగ్స్‌లో జడేజాను వెనక్కి నెట్టి నంబర్-1 పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో… -
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek, Vaibhav Interview: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి దూకుడుతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ 38 బంతుల్లో సెంచరీ (113 పరుగులు) చేయగా.. వైభవ్ 19 బంతుల్లో 45… -
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
Sadagopan Ramesh praises Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 8 బంతుల్లో 4 పరుగులే చేసిన వైభవ్.. మూడో మ్యాచ్‌లో తనకు అలవాటైన ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగి అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు బాదాడు. బుడ్డోడి ఇన్నింగ్స్‌లో 4 సిక్సులు, 4 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్‌రేట్ ఏకంగా 236.84గా నమోదైంది.… -
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
Team India T20I World Records: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ ((113), వైభవ్ సూర్యవంశీ (45)లు విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ.. పరుగుల వరద పారించింది. వీరిద్దరి దూకుడుతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లతో న్యూజిలాండ్ బౌలర్లు బిత్తరపోయారు. అభిషేక్-వైభవ్ విధ్వంసంతో భారత్ టీ20… -
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
Abhishek Sharma: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ దిగ్గజాలు ఇలాంటి బ్యాటింగ్ తామెప్పుడూ చూడలేని శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయం సాధించింది. ఇదేం విధ్వంసం: కమ్రాన్ అక్మల్.. ఇప్పుడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ సునామీపై పాకిస్తాన్… -
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ సాధించిన 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డుపై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ సరదాగా స్పందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 38 బంతుల్లో 113 పరుగులు చేసి భారత్‌కు ఘనవిజయాన్ని అందించిన అభిషేక్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ 15 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకోగా, యువరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ “నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావ్” అని సరదాగా కామెంట్ చేశాడు.… -
Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
న్యూజిలాండ్‌తో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. వెల్లింగ్టన్లోని హ్యారీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఊహించని రీతిలో విరుచుకుపడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లో 113 పరుగులు చేసి సంచలన శతకంతో నాకౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్ 13.2 ఓవర్లలోనే 4…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Railway Track Blast: రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. రైలు పేల్చేందుకు కుట్ర.?
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!