Abhishek Bachchan : అభిషేక్ బచ్చన్ ఈ మధ్య నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఏం చేసినా.. ఏం మాట్లాడినా అది వైరల్ అయిపోతూనే ఉంది. తాజాగా ఆయన మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఫొటోలు అశ్లీల వెబ్ సైట్లలో వాడుకుంటున్నారంట. ఈ విషయంపై ఆయన ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంపై తన పర్మిషన్ లేకుండానే తన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్ సైట్లలో వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.…