Saroja Devi : సీనియర్ హీరోయిన్ సరోజా దేవి కన్నుమూశారు. వందల సినిమాల్లో నటించి ఎవర్ గ్రీన్ అనిపించుకున్న ఆమె.. అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందారు. సరోజా దేవి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. కానీ ఒక 15 ఏళ్లు వెనక్కు వెళ్తే ఆమె గురించి తెలియని వారే ఉండరేమో. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగరావు, ఆ తర్వాత తరంలో శోభన్ బాబు, కృష్ణ లాంటి సూపర్ స్టార్లతో నటించిన అగ్ర…