Home
Abhinav Gomatam
Abhinav Gomatam News
-
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
టాలీవుడ్ యూత్లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివేక్, కౌశిక్, ఉప్పు, కార్తీక్.. ఈ నాలుగు పాత్రలు కుర్రకారుకు ఎప్పటికీ ఫేవరెట్. ఇప్పుడు ఆ కల్ట్ గ్యాంగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమదైన బ్రాండ్ మ్యాడ్నెస్ను రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. కుర్రాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ క్విర్కీ… -
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
బన్నీ వాసు నిర్మాణంలో, విలక్షణ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో, నాగదుర్గ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఏదో ఒక చర్చకు దారితీస్తున్న ఈ సినిమా, ప్రచార చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజాగా విడుదలైన లిరికల్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి కేంద్రబిందువుగా మారింది. వివాదానికి దారితీసిన సీన్ ఏంటి? పాట వినసొంపుగా ఉన్నప్పటికీ, అందులోని దృశ్యాలు తీవ్ర అభ్యంతరాలకు తావిస్తున్నాయి. నటుడు అభినవ్ గోమఠం… -
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ ఫ్యాన్స్కు శుభవార్త. ఈ చిత్రానికి సీక్వెల్గా రానున్న ‘ENE రిపీట్’ రిలీజ్ డేట్ను తాజాగా మేకర్స్ ఓ అనౌన్స్మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇదే ఏడాది నవంబర్ 19న ఈ మోస్ట్ అవైటెడ్ బడ్డీ కామెడీ సీక్వెల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే, అదే రోజున టోటల్ ఇండియా యూత్ అండ్ గేమ్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘GTA 6’ గేమ్ కూడా విడుదలవుతుంది. దీంతో మేకర్స్… -
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యూత్కు ఒక కొత్త ట్రెండ్ను, కల్ట్ క్లాసిక్ స్టేటస్ను పరిచయం చేసిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. థియేటర్లలోనే కాకుండా, రీసెంట్గా రీ-రిలీజ్ అయినప్పుడు కూడా హౌస్ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపిన ఈ సినిమాకు ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ సిద్ధమైంది. అదే ‘ENE Repeat’. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆనాటి ఫ్రెండ్షిప్ మ్యాజిక్ను మళ్లీ స్క్రీన్ పై రిపీట్ చేయడానికి రీయూనియన్ అవ్వగా.. ఈ… -
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
తెలుగు ఓటీటీ రంగంలోనే వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని ప్రముఖ ఏఎంబీ (AMB) సినిమాస్లో “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.… -
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ఫ్యామిలీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్న మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ఏదైనా ఉందీ అంటే అది ‘సేవ్ ది టైగర్స్’ మాత్రమే. భార్యల బాధితులైన ముగ్గురు భర్తల కథతో వచ్చిన సీజన్ 1, సీజన్ 2లు తెలుగు ఓటీటీ చరిత్రలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు అదే మ్యాజిక్ను రిపీట్ చేస్తూ, మరింత డబుల్ డోస్ ఫన్తో ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ రాబోతోంది.… -
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?
తెలుగు యూత్ ఫుల్ సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) ముందు స్థానంలో ఉంటుంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ఇప్పటికీ ఫ్రెండ్స్ అంతా కలిస్తే ఈ సినిమా ముచ్చట్లు ఖచ్చితంగా వస్తాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన ఈ క్లాసిక్ బడ్డీ కామెడీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే, ఈ పార్ట్-2 గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగంలో వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్… -
ENE Repeat : సురేష్ బాబుకి ఏమైంది?
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకున్న కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ నలుగురు స్నేహితుల జీవిత అనుభవాలతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ENE రిపీట్’ రాబోతోందని ఈ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో కూడా విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. Also Read:Exclusive… -
Ee Nagaraniki Emaindi 2 : ‘ఈ నగరానికి ఏమైంది 2’ పై తరుణ్ పోస్ట్ వైరల్..
యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దర్శకుల్లో తరుణ్ భాస్కర్ ఒకరు. పెళ్లి చూపులు’తో టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించి, రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమాటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో అయితే ఒక ట్రెండ్ సెట్ చేసింది.… -
Save The Tigers 2: సేవ్ ద టైగర్స్ 2 స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ?
Save The Tigers 2: ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
-
Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్లో లాంచ్.. BIS సర్టిఫికేషన్లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!