Home
Abhijit Dipke
Abhijit Dipke News
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
దీపావళి పండుగ సంతోషాలను, వెలుగులను , ఆత్మీయుల సాన్నిహిత్యాన్ని మోసుకొస్తుంది. అయితే చాలామంది ఉద్యోగాలు, చదువుల వల్ల ఇళ్లకు దూరంగా ఉంటూ ఈ పండుగను జరుపుకుంటారు. అలాంటి వారి కోసం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. అమెరికాలో కుటుంబానికి దూరంగా తాను జరుపుకున్న రెండు దీపావళి పండుగల జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.… -
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
NSUI Protest: ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) త్రివర్ణ పతాక ప్రదర్శనకు ముందు గురువారం రాత్రి రాజకీయ, పోలీసు వర్గాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నాట్ ప్లేస్లో ఇవాళ జరగాల్సిన 'లహరా దో తిరంగా' మార్చ్ను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు భారీగా భద్రతను పెంచారు. మరోవైపు, మహిళా కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తూ, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు రాత్రికి రాత్రే పార్లమెంట్… -
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
Abhijit Dipke: 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ప్రీ-రికార్డెడ్ వీడియో మెసేజ్ బయటకు వచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోలో అభిజీత్ మాట్లాడూ.. "మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, నాతో పాటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లను పోలీసులు అరెస్టు చేశారని అర్థం.… -
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
Abhijit Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలలను ఢిల్లీ పోలీసులు ఏకంగా విమానంలోనే అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న విమానం ల్యాండ్ అవగానే, పోలీసుల బృందం నేరుగా ఫ్లైట్ లోపలికి ప్రవేశించి ఈ హైడ్రామాకు తెరతీసింది. పోలీసులు విమానం ఎక్కిన వెంటనే అభిజీత్ దిప్కే తన… -
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
CJP Deepfake Case: మహిళ ఫోటోను ఏఐ ఉపయోగించి, ఫేస్ స్వాపింగ్ టెక్నాలజీ సాయంతో మార్ఫ్ చేసి, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లలో ప్రచారం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ అభ్యంతర చిత్రాలను, లింకులను 24 గంటల్లో తొలగించాలని మెటాను ఆదేశించింది. ఇదే కాకుండా మహిళకు పోలీస్ రక్షణ ఇవ్వాలని సూచించింది. ఈ కేసులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన నాయకులు సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే, అశుతోష్… -
CJP: సీజేపీ-డెమొక్రటిక్ ఏర్పాటు.. కాక్రోచ్ పార్టీలో చీలిక.. కేజ్రీవాల్ టీమ్గా మారిందని ఆరోపణ..
CJP: నీట్ పేపర్ లీక్, విద్యార్థుల సమస్యలు కేంద్రంగా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(CJP)’’ ఏర్పాటైంది. జంతర్ మంతర్ వద్ద ఉద్యమం చేసి ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించేలా చేసింది. ఇదిలా ఉంటే, కాక్రోచ్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేపీలో విభేదాలు వచ్చాయి. సీజేపీపై ఆరోపణలు చేస్తూ మనీష్ బ్రహ్మభట్ ‘‘కాక్రోచ్ జనతా పార్టీ-డెమెక్రటిక్(CJP-D) పేరుతో కొత్త వర్గాన్ని ఏర్పాటు చేశారు. కొత్త జాతీయ టీమ్లో ప్రతీ రాష్ట్రం నుంచి ఐదుగురు… -
CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
CJP Protest: నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు నిరసనగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ‘సంసద్ చలో’ ఉద్యమం మంగళవారం కూడా కొనసాగనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున ప్రారంభమైన ఈ ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసనలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ను విడిచిపెట్టబోమని, మంగళవారం మరోసారి పార్లమెంట్కు పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. సోమవారం జంతర్ మంతర్… -
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
Abhijit Dipke: భారతదేశ డిజిటల్ ప్రపంచంలో సరికొత్త సెన్సేషన్ సృష్టిస్తూ, దేశ యువతను అమితంగా ఆకట్టుకుంటున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చుట్టూ ఇప్పుడు తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన సోషల్ మీడియా ఖాతాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్కు గురైందని, అలాగే ఆన్లైన్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న తమ పార్టీ బ్యాకప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను సైతం కాసేపు తొలగించి,… -
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
Prakash Raj: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) లోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక "బొద్దింక"గా అభివర్ణించుకుంటూనే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. -
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
Cockroach Trend Goes Global: సోషల్ మీడియాలో బొద్దింకల ట్రెండ్ మామూలుగా లేదు! ఒకప్పుడు కేవలం వ్యంగ్యం (Satire) కోసం పుట్టిన ఒక చిన్న ఆలోచన.. ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటి ఒక భారీ పొలిటికల్ మూవ్మెంట్లా మారుతోంది. భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) స్ఫూర్తితో.. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థాన్లోనూ 'కాక్రోచ్ అవామీ పార్టీ' (CAP), 'కాక్రోచ్ అవామీ లీగ్' (CAL) వంటి గ్రూపులు పుట్టుకొచ్చాయి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI)…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!