AB Devilliers: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లైనా తన ఆటతీరు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు దక్షిణాఫ్రికా దిగ్గజం AB డివిలియర్స్. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో జులై 22న ఇండియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ బ్యాట్‌తోనే కాదు, ఫీల్డింగ్‌తోనూ అబ్బురపరిచారు. అతడి వయసు 41 అయినా ఫిట్‌నెస్, స్పీడ్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. నార్తాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 208…