ఈ మధ్య కాలంలో ప్రతి ఒక మూవీలో విలన్‌లు బాగా హైలెట్ అవుతున్నారు. హీరోలకు దీటుగా నటిస్తూ వారు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు.అలా ప్రస్తుతం బాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు బాబి డియల్.‘యానిమల్’ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చి. ఒక డైలాగ్ కూడా లేకుండా తన నటనతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించాడు బాబి. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటన తర్వాత బాబీ డియోల్ నటనకు పెద్ద…