రవి మోహన్‌గా పేరు మార్చుకున్న జయం రవి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో తెలుగులో కొన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చేసిన ఎడిటర్ మోహన్ కుమారుడే ఈ రవి మోహన్. ఈ మధ్యకాలంలో భార్యతో విడాకుల వ్యవహారం కారణంగా ఆయన పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. Also Read:‘Lucky’ Dulquer : నిజంగానే లక్కీ దుల్కర్! తమిళంలో కొన్ని సాంగ్స్ పాడి పాపులర్ అయిన కెనిషా అనే ఒక సింగర్…
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది (2024)లో వీరి విడాకుల ప్రకటనతో మొదలైన ఈ వివాదం, సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా, చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, రవి…
Aarti Ravi Confuses Jayam Ravi fans: తాము విడిపోతున్నాము అంటూ జయం రవి అధికారిక ప్రకటన చేసినా ఆయన్ని తన భార్య ఆర్తి వదల్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్తి తాజాగా చేసిన చర్యలతో అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆర్తీ రవి మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. నిజానికి జయం రవి తన భార్య ఆర్తి విడిపోయానని ప్రకటించి ఇప్పుడు ముంబైలో స్థిరపడ్డాడు. ఆర్తికి…