బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం నాడు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో నిన్నంతా అమిర్ ఖాన్ అంశం హాట్ టాపిక్ గా నడించింది. అయితే ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ తో ఆన్లైన్ లో గడిపే వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు దంపతుల విడాకులపై స్పందించారు.ఆమిర్ ఖాన్ దంపతులు ఆనందంగా విడిపోతుంటే,…