టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం అదే కోవలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోన్న చిత్రం ‘శంబాల’. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రాణం పెట్టి పనిచేస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను అత్యంత సహజంగా, భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో హీరో ఆది సాయికుమార్ సెట్‌లో తీవ్రంగా గాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. Also Read:Yellamma : హీరోగా దేవిశ్రీ ప్రసాద్.. అనౌన్స్…