ఆధార్ భారతదేశంలో ఒక గుర్తింపు వ్యవస్థ. ఆధార్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక అతి ముఖ్యమైన గుర్తింపు.. అయితే… ఆధార్ ప్రణాళిక 2009లో ప్రారంభమైంది, ఇది నిరుద్యోగ భృతి, న్యాయమైన బదిలీలు, ప్రభుత్వ పథకాలను పొందడానికి అవసరమైన అతి ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ ద్వారా వ్యక్తి యొక్క ప్రత్యేకతను నిర్ధారించవచ్చు, ఇది ఫ్రాడ్ నివారణకు సహాయపడుతుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు, ప్రయోజనాలను పొందడం సులభమవుతుంది. Asaduddin Owaisi: కాశీ బోర్డులో అందరూ హిందువులే.. వక్ఫ్‌లో…
Aadhaar Card : భారత ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఓ ఐడెంటిఫికేషన్ ఉండాలని తీసుకు వచ్చిన గుర్తింపు కార్డు ‘ఆధార్’. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పత్రాల్లో ఆధార్ కార్డ్ ఒకటి.