Aadhaar Seva Camp : ప్రజలకు అందుబాటులో ఆధార్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ భారతదేశంలో ఒక గుర్తింపు వ్యవస్థ. ఆధార్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ఒక అతి ముఖ్యమైన గుర్తింపు.. అయితే… ఆధార్ ప్రణాళిక 2009లో ప్రారంభమైంది, ఇది నిరుద్యోగ భృతి, న్యాయమైన బదిలీలు, ప్రభుత్వ పథకాలను పొందడానికి అవసరమైన అతి ముఖ్యమైన పత్రంగా మారింది. ఆధార్ ద్వారా వ్యక్తి యొక్క ప్రత్యేకతను నిర్ధారించవచ్చు, ఇది ఫ్రాడ్ నివారణకు సహాయపడుతుంది. ప్రభుత్వ పథకాలు, సేవలు, ప్రయోజనాలను పొందడం సులభమవుతుంది.
Asaduddin Owaisi: కాశీ బోర్డులో అందరూ హిందువులే.. వక్ఫ్‌లో ముస్లిమేతరులు ఎందుకు?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అయితే.. తాజాగా ఎన్టీవీ ఛానెల్‌లో మాదాపూర్ ఆధార్ సేవా కేంద్రం తరుఫున ఈనెల 23, 24, 25 తేదీల్లో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో ఎన్టీవీ ఛానెల్ ఉద్యోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు సైతం ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఆధార్ కార్డులో అప్డేట్‌తో పాటు కొత్త ఆధార్ కార్డు సేవలను సైతం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ ఆధార్ సేవా కేంద్రం మేనేజర్ భవాని ప్రసాద్ హరిదాస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఆధార్ అనేది ముఖ్యమని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఆధార్ ఆప్డేట్ చేసుకోని తప్పనిసరిగా తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఆధార్ ఉన్న ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఆప్డేట్ చేసుకోవాని ఆయన సూచించారు.
DELHI: ప్రభుత్వ భూమిలో “రాణి లక్ష్మీబాయి” విగ్రహ ఏర్పాటు.. భూమి తమదన్న వక్ఫ్ బోర్డు.. చివరికీ..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!