ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఆధార్ ఎంతో అవసరం. ఆధార్ లేనిది ఏ పని జరగడంలేదు. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు బాల్ ఆధార్ గుర్తింపు కార్డ్ ఇస్తారు. బయోమెట్రిక్స్ అవసరం లేకుండా, తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ తో ఈ బాల్ ఆధార్ ఇస్తారు. దీనికోసం మనం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు వీటితో జత చేయాల్సిన అవసరం ఉంటుంది. Read Also: Sweet…