ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్లు) సృష్టించడానికి రూల్స్ ను మార్చింది. కొత్త UAN నంబర్‌ను సృష్టించడానికి ఇప్పుడు UMANG యాప్ అవసరం అవుతుంది. ఈ నియమం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో పాటు, UAN జనరేషన్, యాక్టివేషన్ ప్రక్రియను సరళంగా, సురక్షితంగా చేయడానికి EPFO UMANG యాప్ నుండి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని తప్పనిసరి చేసింది. అధికారిక సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు అన్ని కొత్త UAN…