Aadhaar Update: దేశంలో ఆధార్ కార్డు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశంలోని ప్రతిపౌరుడికి గుర్తింపు కోసం అందుబాటులో ఉన్న కార్డు ఆధార్. తాజాగా ఈ ఆధార్ కార్డు అతిపెద్ద మార్పుకు గురికాబోతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) త్వరలో ఆధార్ కార్డు నుంచి చిరునామా, పుట్టిన తేదీని తొలగించే వ్యవస్థను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయని సమాచారం. రాబోయే రోజుల్లో ఆధార్ కార్డు ఫార్మాట్ పూర్తిగా…