యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 4 న రిలీజ్ కానుంది. ఈ నేపధ్యలోనే హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు స్టార్ హీరో