Home
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam News
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
Naga Vamsi: దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ విడుదలపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా అనుకున్న డేట్‌కి రాకపోవచ్చని, వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగి ఈ రూమర్లకు ఫుల్స్టాప్… -
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
సెప్టెంబర్‌లో బోసిపోయిన టాలీవుడ్‌కు అసలైన పండగను తీసుకురాబోతున్నాయి అక్టోబర్ మూవీస్. రాజమౌళి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. అదే రోజు జానస్ సంజయ్ మొదటి సినిమా ‘సిగ్మా’, ఆది సాయి కుమార్ ‘ఎస్ ఐ యుగంధర్’,’ తెల్లకాగితం’ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సుమారు పది రోజుల పాటు వచ్చే దసరా సెలవుల్ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు స్టార్ హీరోస్. వెంకటేష్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం… -
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతుంది. తాజాగా జరిగిన ఈ చిత్రంలోని “నారాయణమ్మ” సాంగ్ లాంచ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే… -
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్‌ల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌తో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రంలోని “నారాయణమ్మ” పాట విడుదల వేడుకలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన… -
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొంటాయి. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47′. అయితే మొదట ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక, ఇతర కారణాల వల్ల వారం రోజులు వాయిదా వేసి చివరకు అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు . సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా… -
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
అక్టోబర్ 2న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’, వారం రోజులు ఆలస్యంగా తొమ్మిదిన థియేటర్లలోకి వస్తుంది. మరి, తొమ్మిదిన రావాల్సిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడుతుందా? ‘ఆదర్శ కుటుంబం’ రెండున రాకపోవడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాన్ ఇండియా మూవీ, స్టార్ హీరోల సినిమాలే కాదు, సీనియర్ హీరో వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబాని’కి కూడా రిలీజ్ వాయిదా తప్పలేదు. గాంధీ జయంతికి వచ్చి దసరా హాలిడేస్ వరకు లాంగ్ రన్… -
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగం పెంచుతూ ఫస్ట్ సింగిల్ పై… -
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్… -
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
Aadarsha Kutumbam Postponed: విక్టరీ వెంకటేష్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్‌గా అక్టోబర్ 9ను మేకర్స్ ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ… -
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
Aadarsha Kutumbam: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ (Venkatesh), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్లో ఒక భారీ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాజాగా మేకర్స్ టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam – #AK47) అనే పవర్ఫుల్ అండ్ క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాల్సిన…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!