Home
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam News
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
Aadarsha Kutumbam: చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఒక సినిమా కథకు, విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం.47) చిత్రానికి చాలా పోలీకలు ఉన్నాయట. ఈ రెండు… -
Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
Divyendu Sharma: టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో ‘రామ్‌బుజ్జి’గా నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యేందు.. ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల… -
Nara Rohith: ‘పుష్ప’ మిస్.. ‘ఆదర్శ కుటుంబం’లో మరో అవకాశం, నారా రోహిత్ క్యారెక్టర్ ఇదే!
టాలీవుడ్ హీరో ‘నారా రోహిత్’ కెరీర్లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’లో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు అదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండటం విశేషం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో,… -
Aadarsha Kutumbam: వెంకటేశ్ ఫ్యామిలీలోకి వైలెన్స్ తీసుకొచ్చిన త్రివిక్రమ్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి రూట్ మార్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటేశ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ టైటిల్‌ను ఎంచుకున్నప్పటికీ, విడుదలైన లోగో (టైటిల్ డిజైన్) మాత్రం ఫ్యామిలీలో దాగిన వైలెన్స్‌ను సూచిస్తోంది. సాధారణంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కు చిరునామా అయిన వెంకటేష్‌తో, త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారనే ప్రశ్న ఈ లోగోతో మొదలైంది. ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్‌కు అనుబంధంగా లోగోలో కనిపించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ అనే… -
Venky77 : విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47”
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రానున్న చిత్రం కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే వీరి కలయిక, ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. Also Read : Akhanda2 :…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!