Home
Aadarsha Kutumbam
Aadarsha Kutumbam News
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఏపీ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది. ఈ పెంపుతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కుతాయని మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం..… -
Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
Srinidhi Shetty: ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న శ్రీనిధి శెట్టి.. తనకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ చేసిన సరదా, ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “అసలు… -
Thaman: త్రివిక్రమ్ వల్లే ‘ఓజీ’ సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
Thaman: మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వేదికపై తనదైన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించిన తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ గురించి చేసిన కామెంట్స్ ప్రత్యేకంగా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. “అభిమానులు ఎప్పుడు ‘ఓజీ’ అన్నా నాకు త్రివిక్రమ్ సర్ గుర్తుకొస్తారు. అసలు ‘ఓజీ’ ప్రాజెక్ట్… -
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్‌గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్‌కు రిలీజ్ క్లాష్‌పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా?… -
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదా? షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా లేట్ కారణంగా, 9న రావాల్సిన ఆదర్శ కుటుంబాన్ని వాయిదా వేసినట్టుగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటే కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా? అనే చర్చ మొదలైంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ దసరా సెలవులను మిస్ చేసుకోవడమే కాదు, ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మార్చుకుంది. సినిమా మొదలైందో లేదో, మేలో… -
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
AK 47 Release Date Leaked: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శకుటుంబం : ఏకే – 47’. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడి అభిమానులను ఊరిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని వెంకీ మామా అభిమానులతో పాటు సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు… -
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథన్ అండ్ సన్స్ ఇరుముడి వరుస విజయాలతో తెలుగు సినిమాకు మళ్ళీ ఆశలు చిగురించాయి. థియేటర్లు కలకలలాడాయి. కానీ ఆ జోరు ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్‌లో వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చిన సినిమాలు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మరి ఇండస్ట్రీ ఆశలన్నీ ఈ నెల తీరుస్తుందా? ఆడియన్స్‌కి కావలసిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుందా? ఈ మధ్య కొన్ని సినిమాలు హిట్… -
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
Tollywood Release Dates: భారీ బడ్జెట్, స్టార్ హీరోల కటౌట్లు, విజువల్ ఎఫెక్ట్స్ హంగామా.. ఇదంతా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెలుగుతున్న ఒకవైపు చిత్రమైతే, ఆ వెలుగుల వెనుక చిన్న నిర్మాతల నిట్టూర్పులు, ఎన్నో కలలతో ప్రేక్షకులను పలకరించాలనే ఆశలతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైన, ఏళ్ల కొద్ది కాలం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినా నమ్మిన కథ కోసం.. తన సినిమాని నలుగురి ముందుకు తీసుకురావడం కోసం ఎందరో చిన్న చిత్రాల దర్శకులు పడే తాపత్రాయం మరో… -
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
Naga Vamsi: యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్, ఫేక్ నంబర్ల వ్యవహారంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మొహమాటంగా రియాక్ట్ అయ్యారు. ఇటీవల చిత్రసీమలో పాటలకు పెయిడ్ వ్యూస్ కొంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్న నేపథ్యంలో, తమ సినిమా పాట సాధించిన 10 మిలియన్ల వ్యూస్‌పై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తమ ఆదర్శ కుటుంబం సినిమా నుంచి రిలీజ్ ‘నారాయణమ్మ’ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్‌పై నాగవంశీ మాట్లాడుతూ ఆసక్తికర… -
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
దసరా రేసులో సినిమాల సంఖ్య పెరుగుతోంది. పండక్కి వారం ముందు తొమ్మిదిన ఏకంగా మూడు సినిమాలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్న ఒక డబ్బింగ్ మూవీ, ఆయన డైరెక్షన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’కి పోటీనిస్తోంది. రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ హిందీ సినిమాను తెలుగు ఆడియన్స్ కోసం డబ్బింగ్ చేశారు. తెలుగు వర్షన్‌ని త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్నాడు. టీజర్లో గురూజీ పేరు…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!