AAA Cinimas: ఎట్టకేలకు అల్లు అర్జున్.. థియేటర్ రంగంలోకి అడుగుపెట్టేశాడు. నేడు అల్లు అర్జున్ మల్టిఫ్లెక్స్ పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. అత్యాధునిక నిర్మాణం, టెక్నాలజీతో ఈ థియేటర్ ను నిర్మించారు. ముఖ్యంగా.. అల్లు అర్జున్ తన టేస్ట్ కు తగ్గట్లు బ్రాండ్ కు తగ్గట్లు నిర్మించుకున్నాడు. మాల్ మొత్తని తన సినిమా పోస్టర్స్ తో అవార్డులతో నింపేశాడు.