Home
Aa Okkati Adakku
Aa Okkati Adakku News
-
Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Aa Okkati Adakku OTT Release Date: మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇందులో వెన్నెల కిశోర్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత కొన్నేళ్ల నుంచి యాక్షన్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన అల్లరి నరేశ్.. చాన్నాళ్ల తర్వాత తన మార్క్ కామెడీ కథతో ప్రేక్షకుల… -
Aa Okkati Adakku : ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Aa Okkati Adakku : కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కామెడీ మూవీస్ తో ఎంతగానో అలరించిన నరేష్ ..ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో నరేష్ కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.యాక్టింగ్ స్కోప్ వున్న సీరియస్ పాత్రలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు.అల్లరి నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇలా వరుస యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్… -
Aa Okkati Adakku OTT : నెలలోపే ఓటీటీలోకి రాబోతున్న అల్లరి నరేష్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు కూడా యాక్షన్ కథతో చేశాడు.. ఈ ఏడాది నా సామిరంగ సినిమా చేశాడు. ఇప్పుడు తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ 61వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఆ… -
Aa Okkati Adakku : మొదటి రోజు కంటే ఎక్కువగా.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న అల్లరోడు..
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..కామెడీ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న అల్లరోడు..ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డాడు.దీనితో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి నాంది సినిమాతో యాక్షన్ హీరోగా అదరగొట్టాడు.ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ‘ఉగ్రం`వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమాలో కీలక పాత్రలో నటించిన నరేష్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.తాజాగా ఆ ఒక్కటి… -
Aa Okkati Adakku Collections : దుమ్ము దులిపేస్తున్న అల్లరోడు.. ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం`సినిమాలతో భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమా చేశాడు. సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు… -
Aa Okkati Adakku Twitter Review : అల్లరోడు మరో హిట్ కొట్టినట్లేనా..?
కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన నరేష్ కు వరుసగా ఫ్లాప్స్ రావడంతో కామెడీ జోనర్ ను పక్కనపెట్టి సీరియస్ పాత్రలతో నరేష్ ప్రేక్షకులను మెప్పించడం మొదలు పెట్టాడు.నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి సీరియస్ మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.అయితే వరుసగా సీరియస్ మూవీస్ చేస్తున్న నరేష్ కామెడీ మిస్ అవుతున్నట్లు కొందరు తెలియజేయగా నరేష్ రూటు మార్చి తనకి ఎంతో ఇష్టమైన… -
Allari Naresh : ఆ సినిమాతో మళ్ళీ సొంత గ్రౌండ్ లో ఆడుతున్నట్లు వుంది..
కామెడీ స్టార్ అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ చిత్రాలకు బ్రాండ్ గా నిలిచేవారు.అయితే గత కొంతకాలంగా నాంది ,ఉగ్రం వంటి సీరియస్ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈ సారి మళ్ళి రూటు మార్చి మరోసారి కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .తాజాగా మరోసారి కామెడీ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని అల్లరి నరేష్ తెలిపారు.ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.రాజీవ్ చిలకా… -
Aa Okkati Adakkau : సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేష్ కామెడి మూవీ..
టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు కామెడీ సినిమాలతో తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన అల్లరి నరేష్ ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకున్నాడు .దీనితో కామెడీ జోనర్ ని వదిలి యాక్షన్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.నాంది ,ఉగ్రం వంటి యాక్షన్ సినిమాలతో అల్లరినరేష్ ఎంతగానో మెప్పించాడు.అలాగే స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో కూడా నటించాడు.దీనితో నరేష్ ఇక కామెడీ సినిమాలు పక్కన పెట్టేసినట్లే… -
Allari Naresh : ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన అల్లరి నరేష్..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పక్కా మాస్ యాక్షన్ మూవీ “దేవర”..ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన మేకర్స్ విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాలో ప్రముఖ నటుడు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయంపై అల్లరి నరేష్ స్పందించారు. తాను దేవర సినిమాలో ఎలాంటి పాత్ర… -
Faria Abdullah : ”జాతి రత్నాలు” సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన చిట్టి..?
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన యాక్టింగ్ తో ప్రేక్షకులలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది .”జాతి రత్నాలు” సినిమాతో ఫరియా అబ్దుల్లా టాలీవుడ్ కి పరిచయం అయింది.ఈ సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా అద్భుతంగా నటించింది .తాను చేసిన చిట్టి పాత్ర ఆమెకు బీభత్సమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది.దీనితో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.జాతి రత్నాలు మూవీతో వరుస ఆఫర్స్ అందుకొని వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామ…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!