Raghu Kunche New Movie Started as Producer: వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్య ప్రకాష్ వేద దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ AA సినిమాస్ అధినేత ఫణి ముత్యాల , రఘు కుంచే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జగన్…