తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ది పై ఎంతో ఫోకస్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వరంగల్ లో ఐటీ పార్క్ ను అభివృద్ది చేసింది. ఈ వరంగల్ ఐటీ పార్క్ కారణంగా చాలా మందికి ఉపాది కలుగుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు వస్తున్నాయి. తాజాగా మరో కంపనీ 1350 మందికి ఉపాది కల్పించనుంది. ఏ-థీరమ్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరంగల్ ఐటి పార్క్‌లో తన కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధం అయింది.…