ఓటీటీలు వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథ,స్క్రీన్ ప్లేతో అలరించే మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. ఇటీవల మలయాళంలో విడుదల అయిన మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎ రంజిత్ సినిమా. ఈ సినిమా డిసెంబర్ 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించింది.ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.శుక్రవారం (డిసెంబర్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో 18 ఏళ్ల కింద వచ్చిన ఎ ఫిల్మ్ బై అరవింద్…