Viral Video : ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తుందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో చాలామంది యువత సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. చాలామంది రీల్స్ చేసే క్రమంలో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఎంతటి సాహస కార్యాలయం చేయడా�