గుంటూరు జిల్లాలో తెనాలి నాజర్ పేటలో కిరణా షాపు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి శంకర్ రావు అనే వ్యాపారి కుటుంబం ప్రయత్నించింది. ఇక, భార్య, కుమార్తె కుటుంబం విష గుళికలు మింగారు.
మంచిర్యాలకు చెందిన పర్వేజ్ కుటుంబసభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు.. దాని పేరు ఫ్లుప్ఫి.. నాలుగు నెలలుగా ఈ పిల్లి కనిపించడం లేదు.. పిల్లి తప్పిపోవడంతో దాన్ని పట్టి తీసుకురావడానికి ఏకంగా వారు బహుమతిని ప్రకటించారు. తమ పిల్లిని తీసుకొచ్చిన వారికి 10 వేల రూపాయల రివార్డ్ ఇస్తామంటూ..