అందాల చందమామ కాజల్ అగర్వాల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై అమ్మడు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ కాజల్ సోదరి నిషా అగర్వాల్ హింట్ ఇచ్చారు. ‘‘స్పెషల్ న్యూస్ మీ అందరితో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను’’ అంటూ నిషా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా…