వయస్సుతో సంబంధం లేకుండా ఈరోజుల్లో బామ్మలు కూడా పెద్ద సాహాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాయి.. మొన్నీమధ్య బామ్మల డ్యాన్స్ వీడియోలు వైరల్ అవ్వడం మనం చూశాం.. ఇప్పుడు మరో బామ్మ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో బామ్మ స్కై డ్రైవ్ చేస్తూ కనిపించింది.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.. వివరాల్లోకి వెళితే.. ఇది మహారాష్ట్రలో వెలుగు చూసింది.. జీవితం పట్ల అభిరుచి అంటే ఏమిటో నిర్వచిస్తూ,…