పిచ్చి పలు రకాలు అంటారు పెద్దలు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి డబ్బు పిచ్చి, ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి, ఇంకొందరికి సినిమా పిచ్చి.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మోడల్ కి భార్యల పిచ్చి. ఒక్క బార్యతోనే వేగలేక చస్తున్నాం అంటూ పెళ్ళైన వారు గగ్గోలు పెడుతుంటే ఇతగాడు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆ 9 మంది అంగీకారంతోనే..…