ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆదరగొట్టింది కేకేఆర్ జట్టు. 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కోల్‌కతా జట్టు ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ గిల్(48) పరుగులు చేసి చివర్లో చాహల్ బౌలి�