భారతీయులకు క్రికెట్ కేవలం ఆట కాదు… అదో పండగ! అదే ఎమోషనల్ బాండింగ్! అలాంటి క్రికెట్ చరిత్రలో 25 జూన్ 1983కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తొలిసారి భారతీయ క్రికెట్ టీమ్ చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో వరల్డ్ కప్ ను చేజిక్కించుకున్న రోజది! ఆనాటి టోర్నమెంట్ గురించి ఈ తరానికి పెద్దంతగా తెలియదు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని ఆ కీలక ఘట్టాన్ని ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ ’83’ పేరుతో తెరకెక్కించారు. ఈ స్పోర్ట్స్…