Drinking Water Per Day: నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ రెండు లీటర్ల నీరు తాగాలి లేదా 8 గ్లాసుల నీరు సేవించాలి. అయితే ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నట్లు సైంటిస్ట్ లు కనుగొన్నారు. గ్లాసుల కొలత కరెక్ట్ కాదని నిర్థారించారు. అలాంటప్పుడు 2 లీటర్ల నీరు కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉందని కనుగొన్నారు. ఇక మనం తినే ఆహారం ద్వారానే మన శరీరానికి కావాల్సిన చాలా నీరు లభిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది.…