గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధిని బాధ్యులు గుర్తించకపోవడం బాధాకరమన్నారు.
74th Republic Day: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరపుకుంటున్న సందర్భంగా ఈ గణతంత్ర వేడుకలు ప్రతేకమైనది. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. తోటి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। इस…
74th Republic Day celebrations in Delhi: 74వ గణతంత్ర వేడుకలు దేశం సిద్ధం అయింది. దేశ రాజధాని ఢిల్లీ రిపబ్లిక్ డే ఉత్సవాలకు మస్తాబు అయింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రిపబ్లిక్ డే వేడులకు జరగనున్నాయి. ఈ వేడుకలకు అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్వా అల్ సిసి హాజరవ్వనున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్ వీక్షించేందుకు టికెట్లు ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచిన ప్రభుత్వం. సీటింగ్ సామర్థ్యాన్ని 1.2…