యంగ్ టైగర్ ఎన్టీఆర్… కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, భారీ బడ్జట్ తో హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో దేవర సినిమా తెరకెక్కుతుంది. దేవర సినిమాతో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి కొరటాల శివ-ఎన్టీఆర్ రెడీ అయ్యారు. ఈ ఇద్దరూ అన్ని రీజియన్స్ లో సాలిడ్ హిట్ కొడతారని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా…