మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడుగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే సుప్రీం హీరోగా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ రోజుతో సాయి తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఏడేళ్లు పూర్తవుతోంది. తేజ్ మొదటి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలై ఏడేళ్లు గడుస్తోంది. ఈ సందర్భంగా తేజ్ తన ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్…