7/G బృందావన్ కాలనీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువర్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మరియు పాటలు సినిమాకు…
టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా #7G బృందావన్ కాలనీ. ఒక అడల్ట్ సినిమాగా, హీరోయిన్ బాడీ ఆబ్జక్టిఫయ్యింగ్ తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా సడన్ గా ఎమోషనల్ రైడ్ గా మారి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చోని చూసే సినిమాగా మారిపోతుంది. ఆ గ్రాఫ్ ని, సినిమా ఛేంజ్ అయిన విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తెలియకుండానే ఫ్యామిలీ డ్రామా లోకి వెళ్లిపోయిన #7G బృందావన్ కాలనీ…
7/G Brundavan Colony hero Ravi Krishna transformation: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమా 7/G బృందావన్ కాలనీ 2004లో విడుదలై సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ కనెక్ట్ అయ్యారు. టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా నటించాడు. ఇందులో రవి కృష్ణ సరసన సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని తెలుగుతో పాటు…
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల లో 7/G బృందావన్ కాలనీ సినిమా కూడా ఒకటి. 2004 లో విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా అయితే కాదు.ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు.. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది.. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్స్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం లో ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం…
7/G బృందావన కాలనీ.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి.. రెండు భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్ లుగా నటించారు. వారిద్దరి కెరీర్ లో 7/G బృందావన్ కాలనీ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ఈమూవీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో యూత్…
‘7/G బృందావన కాలనీ’ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.సూర్య మూవీస్ పతాకం పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ అప్పట్లో యూత్‍ను ఎంతగానో ఆకట్టుకుంది. 2004లో 7/G రెయిన్‍బో కాలనీ పేరు తో తమిళం లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది… అదే ఏడాది తెలుగు లో ‘7/G బృందావన కాలనీ’ పేరుతో విడుదల అయింది తెలుగులో కూడా…
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. తమ అభిమాన స్టార్ హీరోల బర్త్డే సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.స్టార్ హీరోల సినిమాలే కాకుండా “‘ఈ నగరానికి ఏమైంది” వంటి చిన్న సినిమాను కూడా రి రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. తాజాగా 2004 లో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘7/G బృందావన్ కాలనీ’ మూవీని మరోసారి విడుదల చేయబోతున్నారు. ఈ…
7/G Brundavan Colony: మేము వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం.. ఈ ఇరవై ఏళ్లు అరే వ్యర్థం చేశాం అనే సాంగ్ వినపడగానే కుర్రాళ్ళు మా జీవితమే అని చెప్పేస్తారు. ఇక కన్నుల బాసలు తెలియవులే.. కన్నెల మనసులు ఎరుగవులే అనే సాంగ్ రాగానే బ్రేకప్ బ్యాచ్.. మేము పాడుకొనే సాంగ్ అని చెప్పేస్తారు. ఇక కలలు కనే కాలాలు.. కరిగిపోవు హృదయాలు అనగానే లేత లేత ప్రేమికుల విరహ భాద కనిపించేస్తోంది..