ప్రముఖ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో, వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన హీరోయిన్ గా మెహర్ చావల్ అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈ నలుగురే కాకుండా…