కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’! తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ‘ది…