ఇటీవల స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రియల్ మీ, వన్ ప్లస్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు ఇప్పటికే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. తాజాగా నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది మీడియాటెక్ 7300 ప్రో చిప్‌సెట్‌తో నడిచే నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో తాజాది. ఇది లైట్ అలర్ట్‌ల కోసం కొత్త గ్లిఫ్ లైట్‌ను కలిగి ఉంది.…