Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్‌ని అందించబోతోంది. క్వాల్‌కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే ఈ జియో ఫోన్‌ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు క్వాల్‌కామ్ ధృవీకరించింది. క్వాల్‌కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరి…