Lava Yuva 2 5G: భారతదేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త మోడల్ Lava Yuva 2 5G ను నేడు విడుదల చేసింది. ఇది అనుకున్న తెంకంటే ముందుగానే మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బ్యాక్‌లైట్ డిజైన్‌తో వస్తుంది. ఇది కాల్‌లు, నోటిఫికేషన్‌లు వచ్చినప్పుడు ప్రకాశిస్తుంది. ప్రీమియం మార్బుల్ ఫినిషింగ్, పంచ్‌హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇకపోతే, Lava Yuva 2 5G ఒకే వేరియంట్‌లో…