Redmi Turbo 5 Max: షియోమీకి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మీ తన కొత్త Redmi Turbo 5 సిరీస్‌ను త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో తొలిసారి Redmi Turbo 5 Max అనే సరికొత్త మోడల్ ను కూడా లాంచ్ చేయబోతుంది అని రెడ్‌మీ అధికారిక Weibo పోస్టు ద్వారా వెల్లడించింది.