సూపర్ స్టార్ కృష్ణ… ఈ పేరు వింటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసిన స్టార్ హీరో గుర్తొస్తాడు. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. మూడు షిఫ్టులు పని చేసి అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన కృష్ణ రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ…
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనే స్పెషల్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఆ సినిమా విడుదలై ఆగస్ట్ 27తో యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భీమవరంలోని కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ”నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుటలలో కృష్ణ చిరస్థాయిగా నిలిచార’ని…