మధ్యంతర బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేసింది. తన ప్రసంగంలో రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని 75000 కోట్ల రూపాయల రుణాన్ని అందజేస్తామని తెలిపింది.
నేటి యుగంలో ఫోన్‌లు నిత్యావసరంగా మారాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యక్తులకు కాల్ చేయడం కోసం మాత్రమే కాదు, అది అందించే అనేక రకాల ఫీచర్లు, సేవలను ఉపయోగించడం కోసం ఫోన్లను వినియోగిస్తున్నారు.
Postal Pincode: ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశమంతటా వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. అయితే పోస్టల్ పిన్‌కోడ్ కూడా ఈరోజే గోల్డెన్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటోంది. పోస్టల్ సర్వీస్ కు సంబంధించిన పిన్ కోడ్ ఆవిర్భవించి నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. పోస్టల్ ఇండెక్స్ నంబర్(PIN)ను పిన�
నటరత్న యన్.టి.రామారావు హీరోగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రం పార్ట్ లీ కలర్ లో రూపొందింది. 1971లో యన్టీఆర్ నటించిన ఎనిమిదవ చిత్రమిది. ఆ యేడాది తెలుగునాట రంగుల చిత్రాల హవా విశేషంగా వీచడం మొదలయింది. ఈ నేపథ్యంలో ‘పవిత్ర హృదయాలు’లో కొన్ని పాటలు రంగుల్లో దర్శనమ�
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు దర్శకత్వంలో ఆయన శ్రీకృష్ణునిగా, దుర్యోధనునిగా ద్విపాత్రాభినయం చేసిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’ తెలుగువారిని విశేషంగా అలరించింది. ఇదే చిత్రాన్ని యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే తమిళంలోనూ నిర్మించారు. తొలుత తమిళ చిత్రానికి ‘రాజసూయం’ అనే టైటిల్ ను అన�