సెప్టెంబర్ 28 దగ్గర పడుతోంది… అయినా ఇప్పటి వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదేంటి? అనుకుంటున్న సమయంలో… పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు సలార్ మేకర్స్ లేకుంటే ఈపాటికే సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కంప్లీట్ అయి ఉండేవి. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా డిసెంబర్ 22కి వాయిదా వేశాడు ప్రశాంత్ నీల్. మరో యాభై రోజుల్లో సలార్ థియేటర్లోకి రానుంది. ఈసారి సలార్ వాయిదా పడే ఛాన్సే లేదు. త్వరలోనే…