Hyundai Verna SX+: హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తాజాగా తన ప్రముఖ సెడాన్ కార్ అయిన వెర్నాకు కొత్త SX+ వేరియంట్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వెర్షన్ మాన్యువల్, iVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికల్లో లభించనుంది. వినియోగదారులకు మెరుగైన, ఫీచర్-రిచ్ డ్రైవింగ్ అనుభవం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం అని కంపెనీ తెలిపింది. దీని ధర రూ. 13,79,300గా నిర్ణయించబడింది. Read Also: Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో…