పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి ఇప్పటికే నెట్టింట హాట్‌టాపిక్ అయిన ఆయుబ్.. ఈసారి క్యాప్‌తో బంతిని ఆపి మరోసారి వార్తలో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్టులో ఆయుబ్ బంతిని ఆపే క్రమంలో జారిపడి.. క్యాప్‌తో బంతిని ఆపాడు. అయినా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 5 పరుగుల పెనాల్టీ ఆసీస్ జట్టుకు ఇవ్వలేదు.…