మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించాడు. ఈ రికార్డును సాధించిన అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నటుల జాబితాలో చరణ్ కూడా చేరిపోయాడు. రామ్ చరణ్ ది మంచి స్టైల్ సెన్స్, పర్ఫెక్ట్ దుస్తులన�