దేశీయంగా సంచనాలు సృష్టిస్తున్న జియో మరో సంచలనంతో ముందుకు రాబోతున్నది. భారత్‌లో అత్యంత తక్కువ ధరకు జియో 4జీ స్మార్ట్ ఫోన్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగస్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, ఇప్పుడు చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది. భారత్‌లో 5జీ విస్తరణలో జియో ముందంజలో ఉన్నది. దీనికి తగ్గట్టుగా 5 జీ స్మార్ట్‌ఫోన్ ను రిలీజ్ చేసేందుకు జియో సన్నాహాలు చేస్తున్నది. రియల్‌మీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా…